
మండు టెండలో మంచుపూల మాలలా
ఎడారిలో మంచినీటి చుక్కలా
కటిక చీకటిలో వెలుగు నిచ్చు దీపంలా
కఠిన హృదయంలో కాంతి నింపు ప్రేమలా
వసంతంలో వికసించిన అందంలా
ఏకాంతంలో పలకరించిన తోడులా
కడలిని చేరే వెన్నెల కిరణంలా
బడలిక తీర్చే మెత్తని పానుపులా
ఉషస్సులో ప్రకాశిస్తున్న ప్రకృతిలా
మనస్సులో కలలు నింపుకొన్న కన్యలా
నీ పాట మమ్ములను పరవసింపచేయాలి ఎల్లవేళలా
నైస్ బ్లాగ్ అండి . భలే బావుంది.
ReplyDeleteనా ఫిలిం కూడా చూసి చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను
మానసికంగా ఒకరితో పెళ్లికి సిద్ధమయ్యాక, వేరే అబ్బాయి తన మనసుదోస్తే, చివరకు ఆ అందాల ముద్దుగుమ్మ ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
ప్రేమ ఎంత మధురం - ఒక ముద్దుగుమ్మ ప్రేమ కథ
Prema Entha Madhuram | Latest Telugu Love Film | Directed by Ravikumar Pediredla
https://www.youtube.com/watch?v=RywTXftwkow