
వెలుగును తీరాన్ని దాటి పోనీ ప్రియా, అది నీ అందం చూస్థూ ఆగి పోతే మిగతా ప్రపంచానికి వెలుగెక్కడిది? వెన్నలవాళ్ళ సొంతం ఐతే మనకు వెన్నెల ఎక్కడిది?
నీలి ఆకాశం, నల్లటి మేఘం మద్య నిన్ను వెతికాను, మేఘం కరిగి వర్షమై నా యదను తడిపింది; ఆకాసం తన రంగునుమార్చుతు నీ జాడ లేదంది!
No comments:
Post a Comment